బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, క్షయము, క్షీణగతి.

 • in the decline of life వయస్సు చెల్లినప్పుడు.
 • the decline and fall of Roman Empire రోమ ్ దేశపుక్షీణగతి యొక్క వర్ణనము.
 • or consumption క్షయరోగము.

క్రియ, విశేషణం, అక్కరలేదని చెప్పుట, వద్దనుట, మానుకొనుట.

 • విడిచిపెట్టుట.
 • he declined answering the question ఆ మాటకు వుత్తరముచెప్పనన్నాడు.
 • he declined sitting down కూర్చోనన్నాడు, కూర్చుండేదిలేదన్నాడు.
 • he declined writting about it అందున గురించి వ్రాయనన్నాడు.
 • he declined the examination తనకు పరీక్ష అఖ్కరలేదన్నాడు.
 • I asked them to come but they declined నేను రమ్మన్నాను, అయితే వారు రామన్నారు.
 • In grammar to decline a noun "శబ్దమునకు రూపబేధముల క్రమము చెప్పుట.
 • శబ్దము యొక్క విభక్తులు చెప్పుట.
 • how do you decline this noun ? యీశబ్దానకు రూపభేదక్రమము యెట్లా చెప్పుతావు, యీ శబ్దానకు విభక్తియెట్లా చెప్పుతావు.

క్రియ, నామవాచకం, వంగుట, వాలుట, ఒరుగుట, తగ్గిపోవుట, క్షయించుట.

 • this year he declined much in health యీ సంవత్సరము వాడి వొళ్లునిండా చెడిపోయినది, నిండా చిక్కపోయినది.
 • when the sun began to decline పొద్దుతిరిగేటప్పటికి.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=decline&oldid=928335" నుండి వెలికితీశారు