declare
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>Duration: 2 సెకండ్లు. (file)
క్రియ, విశేషణం, చాటించుట, బయట పెట్టుట, తెలియచేసుట.
- they declaredthemselves my enemies నాకు శత్రువులని బహిరంగముగా చెప్పినారు.
- I declare he reads well బాగా చదువుతాడు సుమీ.
- అదుగో బాగా చదువుతాడు.
- I declare I will go and tell him యిదుగో పోయి అతనితో చెప్పుతాను.
- Goddeclared himself in their favour దేవుడు వాండ్లపక్షమైనాడు.
- God declared himselfagainst us దేవుడు మాకు ప్రతికూలమైనాడు, మాకు దైవానుకూలముతప్పినది.
- Fortune declared herself in their favor వారికి జయమైనది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).