ప్రధాన మెనూను తెరువు

బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, ప్రకటన, బయలుపరచడము, తెలియచేయడము.

  • యెరుకచేయడము.
  • the declaration of a witness or prisoner సాక్షిగాని కయిదుగానిచెప్పినమాట, వాఙ్మూలము.
  • a solemn declaration in lieu of oath వొట్టు.

నామవాచకం, s, (add,) pleadings in which a statement of the Plaintiffs complaint is set forth అర్జీ, ఫిరియాదర్జీ.

  • the declaration made by the plaintiff ఫిరయాధి వ్రాసుకొన్న ఫిరయాదర్జీ.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=declaration&oldid=928327" నుండి వెలికితీశారు