బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, విశేషణం, పదోదాన్ని కొట్టుట, పదోభాగమును కొట్టివేయుట.

  • the cholera has decimated the people వాంతి భ్రాంతి పదింటికి ఒకణ్నితీసుకోనిపోయినది.
  • he decimated his army వాడు సేనలో చీట్లు వేసి పదింటికిఒకన్ని కొట్టివేసినాడు, అనగా చంపినాడని భావము.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=decimate&oldid=928316" నుండి వెలికితీశారు