బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, విశేషణం, తీర్పుచేసుట, తీర్చుట, నిశ్చయము చేసుట.

  • వగదెంచుట.
  • he decided the question ఆ సంగతిని వగదెంచినాడు.
  • this decides nothing యిందువల్ల, ఒకటిన్ని తీరదు.
  • unable to decide howto write this passage I omitted it యీ వాక్యమును యెటూవ్రాయడానకుతోచక విడిచిపెట్టినాడు.
  • he decided in his mind to go there అక్కడికిపోవలెనని మనస్సులో నిశ్చయించుకున్నాడు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=decide&oldid=928312" నుండి వెలికితీశారు