బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, నామవాచకం, ఆలోచించుట, పర్యాలోచన చేసుట, చర్చించుట.

  • he longdebateed with himself వాడు చాలదూరము ఆలోచించుకున్నాడు.
  • they debateed regarding this దీన్ని గురించి వ్యాజ్యమాడినారు.
  • he debateed whether he should go there అక్కడికి పోదామా వద్దా అని ఆలోచనగా వుండినాడు.

క్రియ, విశేషణం, వాదించుట, వ్యాజ్యము చేసుట.

  • they debate this question యిందున గురించి వాదించినారు, తర్కించినారు.

నామవాచకం, s, వివాదము, వ్యాజ్యము, పోరాటము, జగడము, కలహము.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=debate&oldid=928268" నుండి వెలికితీశారు