బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, పూత, మరక.

  • this painting is a sad daub యెడ్డాదొడ్డిగాతారుమారుగా వ్రాసిన చిత్రము.

క్రియ, విశేషణం, పూసుట, అలుకుట.

  • to paint corsely వికారముగా చిత్రము వ్రాసుట.
  • he daubed me with praiseనన్ను పిచ్చి స్త్రోత్రములు చేసినాడు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=daub&oldid=928201" నుండి వెలికితీశారు