బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, తేది వేసుట.

  • I date my recovery from last sunday పోయిన ఆదివారము మొదలు నాకు స్వస్థము కావడానకు ఆరంభము.
  • this war dates from 1840 యీ యుద్దము1840 సం//లో ఆరంభమైనది.
  • Dated, adj. తేదిగల.

నామవాచకం, s, a fruit ఖర్జూరపండు.

  • date tree ఖర్జూరపు చెట్టు.
  • tree wild date tree యీతచెట్టు.
  • of time తేది.
  • from thatdate అప్ఫటి నుంచి.
  • that custom is now out of date ఆ వాడుకయిప్పుడు లేదు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=date&oldid=928196" నుండి వెలికితీశారు