బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, మోసము, భయము, గండము, అపాయము, ఆపద, విపత్తు.

  • ప్రమాదము.
  • danger of life ప్రాణ గండము.
  • this is a task of dangerయిది అపాయమైన పని.
  • you are in danger fever if you live in the forestనీవు అడవిలో నివాసము చేస్తే నీకు జ్వరము వచ్చునని భయముగావున్నది.
  • this will put your life in danger యిందుచేత నీప్రాణానికి అపాయము వస్తున్నది.
  • I was in danger of alling నేను పడక తప్పితిని.
  • పడబోతిని.
  • he is in great danger వాడి పని యిటో అటో అని వున్నది.
  • he is in danger mof death వాడు బహుశా చచ్చును.
  • he was in danger of losinghis appointment వాడికి వుద్యోగము పొయ్యేటట్టు వుండెను.
  • a shop-keepr is always in danger of sin అంగటి వాడికి పాపము యెక్కడెక్కడని కనిపెట్టుకుని వున్నది.
  • Is he out of danger ?వాడి ప్రాణానికి భయము లేదా.
  • ? he is not out of danger బ్రతుకుతాడనినిశ్చయము లేదు.
  • you may eat this without danger నీవు దీన్ని తింటేమరేమిన్ని భయము లేదు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=danger&oldid=928159" నుండి వెలికితీశారు