బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, తేమ,చెమ్మ, చిత్తడి.

  • this bad news cast a dampover his hopes యీ చెడ్డ సమాచారము చేత వానికి ఆశ తప్పినది.
  • this cast a damp over the assembly యీ చెడ్డ సమాచారము వల్ల వాండ్లకు వ్యాకులము తగిలింది.

క్రియ, విశేషణం, తేమచేసుట, చెమ్మచేసుట.

  • his spirits were dampedవాడు ఆయాసపడ్డాడు.
  • their ardour was not dampedవాండ్లకు ధైర్యము తప్పలేదు.

విశేషణం, చెమ్మగా వుండే, ఆర్ద్రముగా వుండే, తేమగా వుండే,చిత్తడిగా వుండే.

  • damp ground చిత్తడినేల.
  • a damp breeze వానగాలి.
  • a damp smell బూజుకంపు, నానుడు వాసన.

నామవాచకం, s, (add,) this was a damp to his pride ఇందువల్ల వానికి గర్వభంగ మయినది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=damp&oldid=928148" నుండి వెలికితీశారు