బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, to condemn కాదనుట, అపరాదగ్రస్తుడ్నిగా చేసుట.

  • దోషగ్రస్తునిగా చేసుట.
  • or to ruin నాశనము చేసుట, దుర్గతిపొందించుట, అధోగతి చేసుట.
  • or to curse తిట్టుట, దూషించుట,ధిఃకరించుట.
  • your letter completely damns your conductనీవు వ్రాసిన జాబువల్లనే నీవు చేసినది మిక్కిలి తప్పౌవుతున్నది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=damn&oldid=928142" నుండి వెలికితీశారు