బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, నామవాచకం, to play in water నీళ్లలో ఆటాడుట, నీళ్లలో దేవులాడుటబాగాతెలియని పనిని చేయపోవుట, చేతకాని పనికి తలపెట్టుకొనుట.

  • he dabbles a little in poetry కొంచనంచము కవిత్వము చెప్పుతాడు.
  • he dabbles in medicine తెలిసీ తెలియక వైద్యము చేస్తాడు.
  • I see he has been dabbling with these accounts వాడు యీ లెక్కలలో కొంచెము అధిక ప్రసంగము చేసినట్టు తోస్తున్నది.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dabble&oldid=928102" నుండి వెలికితీశారు