బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, చెలామణి, చెల్లుబడి.

  • this story had a long currency యిది బహుదినాలుగాప్రసిద్ధిగావుండే కథ.
  • a metallic currency బంగారు నాణెము, వెండి నాణెము, రాగి నాణెము.
  • from the currency of this word యీ మాట ప్రసిద్ధమైనది గనక.
  • laws regarding the currencyరూకల నాణ్యమును గురించిన చట్టములు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=currency&oldid=928023" నుండి వెలికితీశారు