currant
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s., కలివిచెట్టువంటి వొక చెట్టు, యిందులో మాదుజాతులు కలవు, కొన్నినల్ల పండ్లు, కొన్ని యెర్ర పండ్లు, కొన్ని తెల్ల పండ్లు పండుతవి.
- currants వీట్లో పండే పండ్లు.
- a currant or dried grape యెండిన ఒక తరహా ద్రాక్ష పండు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).