బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, చుట్టు వెంట్రుకలు.

  • curls కురులు.
  • on the forehead ముంగురులు.
  • of smoke పొగ మోసులు.

క్రియ, నామవాచకం, చుట్టుకొనుట, మెలిబడుట.

  • the hair of children curls naturallyబిడ్డల వెంట్రుకలు తనకు తానే చుట్టలు బడుతవి.
  • paper curls by reason of heatయెండకు కాకితము ముడుచుకొంటున్నది.

క్రియ, విశేషణం, చుట్టలు పెట్టుట, మెలివేసుట, వడివేసుట, వడికొల్పుట.

  • to curl the lipఅతి గర్వము చేతనైనా కోపము చేతనైనా పెదివిని వెళ్ళ బెట్టుట.
  • the heat curled thepaper యెండకు కాకితము చుట్టుకొన్నది.
  • he is always curling his whiskers వాడుయేవేళ మీసమును మెలిపెట్టుతూ వుంటాడు.
  • the storm that curls the billowsచాపచుట్టలుగా అలలను లేపే గాలి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=curl&oldid=928016" నుండి వెలికితీశారు