బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, inquisitive, desirous of information తెలుసుకోవలె ననేయిచ్ఛగల, యిదేమి అదేమని అడిగి తెలుసు కొనే బుద్ధిగల పరిశోధక బుద్ధిగల, బుభుత్సుత.

  • how curious you are యిదేమి అదేమని యెందుకు వూరికె అడుగుతావు.
  • I am not curious aboutit అది యెటువంటిదో యని అడిగి తెలుసుకోవలెననే యిచ్చ నాకు లేదు.
  • I was curious toknow how this happened యిది యెట్లా సంభవించినదో తెలుసుకోవలెనని నాకుయిచ్చవు డినది.
  • difficult to please full of care సూక్ష్మమైన, సున్నితమైన,జాగ్రతగల.
  • these people are very curious about their food వీండ్లు భోజనములోసాంట్లు వెతికేవాండ్లు.
  • exact nice, subtle ఠీకు అయిన, కచ్ఛితమైన.
  • he is a curiousworkman వీడు కచ్ఛితమైన పని చేసేవాడు.
  • a curious examination శలాకపరీక్ష, కచ్ఛితమైనపరీక్ష.
  • elegant, neat, laboured, finished నాజూకైన, సుందరమైన.
  • rare వింతైన,వినోదమైన, వేడుకైన, అతిశయమైన, అపురూపమైన, ఆశ్చర్యమైన.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=curious&oldid=928014" నుండి వెలికితీశారు