బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, కృషిచేసిన, పయిరు పెట్టిన, వ్యవసాయము చేసిన, సాగుబడి చేసిన,సేద్యము చేసిన.

  • a cultivated language వ్యాకరణ శిక్షతమైన భాష.
  • Sanscrit is notgenerately cultivated among them వారిలో గీర్వాణము చడవడము అపరూపము.
  • a man ofcultivated mind శాస్త్ర సంస్కారము గలవాడు, విత్పన్నుడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=cultivated&oldid=927967" నుండి వెలికితీశారు