cue
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, or pig tail తోక, అనగా పూర్వము మగవాండ్లు వేసుకొనే వక తరహా జడ.
- atbilliards గుండ్లతో ఆడె ఒక ఆటలో గుండ్లను తోసే సోటా కర్ర.
- or hint సైగ, సంజ్ఞ,జాడ.
- they took their cue from him వాడు వాండ్లకు సైగ చేసినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).