cub
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, నామవాచకం, పిల్లలు వేసుట, ఈనుట, యిది పులి, యేనుగ, సింహము, తోడేలు, నక్కయింకా కొన్ని క్రూర జంతువులను గురించిన మాట.
- a cubbed tigress పిల్ల వేసిన పులిఅనగా రేగి చిరచిర లాడుతూ వుండే పులి.
నామవాచకం, s, కూన, గున్న, పిల్లి నక్క పిల్ల.
- an unlicked cub యెడ్డెవాడు, మోటుగాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).