బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, కిరీటము పెట్టుట, పట్టము గట్టుట, పట్టాభిషేకము చేసుట.

  • or finishసంపూర్ణము చేసుట.
  • these endeavours were crowned with success యీయత్నములు సఫలమైపోయినవి.

నామవాచకం, s, కిరీటము.

  • or top శిఖరము, పయితట్టు.
  • the top of the head నడినెత్తి,ఉచ్చి, మాడు పట్టు.
  • the crown of a hat టోపి యొక్క మీది తట్లు.
  • he fell down and crackled his crown పడి తల పగిలినది.
  • of a mountain శిఖరము.
  • of a wall మదురు.
  • crown or five shillings రెండున్నర రూపాయకు సమానమైన ఒక నాణెము.
  • a half crownరెండున్నర షిల్లింగు.
  • or royal family రాజసంస్థానము.
  • an heir to the crown యువరాజు,రాజకుమారుడు.
  • or superiority జయము, దొరతనము.
  • or ornament ఆభరణము.
  • she was the crown of her sex ఆమె స్త్రీ తిలకముగా వుండెను, ఆమె స్త్రీ రత్నముగావుండెను.
  • this was the crown of his actions వాడు చేసిన పనులలో యిదిముఖ్యమైనది.
  • the prosecutor on the part of the crown గవనరుమెంటు వకీలు లేక,సర్కారు మనిషిగా వుండి వ్యాజ్యము జరిగించేవాడు.
  • a crown prisoner సర్కారు కయిది.
  • the crown lands సర్కారు భూమి, సర్కారు నేల.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=crown&oldid=927879" నుండి వెలికితీశారు