బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, నేరము గల, దోషయుక్తమైన, పాపమైన, చెడ్డ.

  • they consider this criminal దీన్ని పాపమంటారు.
  • a criminal suit మేజస్త్రీటు వ్యాజ్యము.
  • a criminal court దొంగలను విచారణచేసే కోర్టు.
  • the criminal judge or, the Sessions Judge నేరస్తులను విచారించే న్యాయాధిపతి.
  • criminal connection వ్యభిచారము, రంకు.

నామవాచకం, s, నేరస్తుడు, పాపి, ద్రోహి.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=criminal&oldid=927810" నుండి వెలికితీశారు