బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, విశ్వసనియ్యత, ప్రామాణ్యత, సత్యత.

  • this shows the credibility of thestory యిందువల్ల ఆ కధ నమ్మతగినదని తెలుస్తుంది.
  • a proof of his credibility నమ్మికకుఉదాహరణము.
  • I doubt its credibility అది నమ్మరాదని నాకు తోస్తుంది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=credibility&oldid=927769" నుండి వెలికితీశారు