బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, ప్రాణి, జంతువు, జీవి.

  • a rational & మనిషి, పునర్జననము.
  • theseare mere creatures of the attorney వాండ్లు ఆ లాయరు చేతి కింద వుండేలుచ్చాలు, బడవాలు.
  • an irrational creature జంతువు.
  • marine creatures సముద్రము లోనిజంతువులు.
  • silly creature వెర్రి ముఖము.
  • poor creature దిక్కుమాలిన పక్షి.
  • she is a fine creature ఆమెమహా యోగ్యురాలు, ఆమె మహా రూపవతి.
  • creature comforts శరీర సుఖములు, ముఖ్యముగాఅన్న పానాదులును గురించి పరిహాసమైన మాట.
  • look at that poor creature at the gateపాపము తలవాకిట వుండేవాన్ని చూడు.
  • he is a new creature 2 Cor.
  • 5.
  • 17.
  • ( i.
  • e.
  • formation ) నవీనసృష్టి స్వరూపోభవతి.
  • A+.
  • కొత్త సృష్టి.
  • F+.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=creature&oldid=927765" నుండి వెలికితీశారు