cradle
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, పోషించుట, కాపాడుట సంరక్షించుట. నామవాచకం, s, తొట్ల, ఉల్లంకి,ఉయ్యాల.
- from the cradle అనగా ever since infancy శిశువుగా వుండేటప్పటి నుంచి, బాల్యాదారభ్యము.
- this was their cradle యిది వాండ్ల దేశము, వాండ్లజన్మభూమి.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).