covert
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, మరుగు, చాటు, డొంక. విశేషణం, మరుగైన, అగుపడని, దాగిన, కపటమైన.
- a covert meaning అర్థాంతరము,అన్యాప దేశము.
- a letter was written in covert language సాంకేతికముగా వ్రాసిన జాబు.
- covert praise నిందాస్తుతి.
- a covert sneer స్తుతినింద.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).