court
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, ఉపసర్పించుట, అనుసరించుట.
నామవాచకం, s, సభ, కొలువుకూటము, ఆస్థాన మంటపము.
- court or court yard in a house ముంగిలి, ముంగిటిబయలు.
- he drove his carriage into the court of the palaceబండిని నగరు యొక్క ముంగిటి లోకి తోలినాడు.
- a court justice న్యాయసభ, న్యాయస్థానము.
- the court రాజపరివారము.
- he made court to them వాండ్లకు మహాలాలించినాడు.
- he made great court to the general సేనాధిపతిని నిండా వుపసర్పిస్తూ వుండినాడు.
- he was that time paying court to my daughter అప్పట్లో నా కూతురిని పెండ్లి చేసుకోవలెనని దాన్ని అనుసరిస్తూ వుండినాడు.
- a court poet ఆస్థానకవి.
- court leet పంచాయతి వాడు.
- court hand ఒక తరహా పాతమోడి అక్షరములు.
- Act of Parliament మొదలయిన శాసనములున్ను లాయరులు కొన్ని దస్తవేజులనున్ను యీ మోడిని వ్రాయిస్తారు.
- this ship conveyed the portugueze court to Lisbon ఆ రాజు సపరివారముగా యీ వాడలోకి పోయినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).