counterfeit
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, కల్పన, విశ్వామిత్రము, మోసగాడు, వంచకుడు. విశేషణం, ( forged ) సృష్టించిన, తప్పు, విశ్వామిత్రమైన.
- a counterfeit signatureతప్పుచేవ్రాలు.
- a counterfeit bond తప్పు పత్రము.
- counterfeit gold కాకి బంగారు.
- counterfeit coin దొంగ నాణెము.
- a counterfeit ruby కరబోకులు.
- a counterfeit diamond తోరమల్లి తరుపు.
- counterfeit devotion మాయభక్తి.
క్రియ, విశేషణం, వొకనివలె నటించుట.
- he counterfeited my brother and reeived the money నా తమ్ముడని పేరు పెట్టుకొని ఆ రూకలను తీసుకొన్నాడు.
- or to forge సృష్టించుటు he counterfeited the coin తప్పు నాణెము వేసినాడు.
- they counterfeited his signature వాడి చేవ్రాలు వలె తప్పు చేవ్రాలు చేసినాడు.
- he counterfeited the document వొక తప్పుదస్తావేజు సృష్టించినాడు.
- he counterfeited her voice దాని గొంతువలె మాయగా మాట్లాడినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).