బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, బుద్ధి, ఆలోచన, యోచన, బోధన.

  • bad counsel దుర్బోధన.
  • they kept counselవాండ్లు మర్మమును బయట చెప్పలేదు.
  • he could not keep counsel వాడు రహస్యాన్ని బయటచెప్పక వుండలేడు.
  • his counsel ( lawyer ) అతని పక్షముగా వుండే లాయరు గాని,లాయర్లుగాని.

క్రియ, విశేషణం, బుద్ధి చెప్పుట, ఆలోచన చెప్పుట, యోచన చెప్పుట.

  • they counselled him వాడికి దుర్బోధన చేసినారు.

క్రియ, నామవాచకం, ఆలోచించుట.

  • they counselled how to do this దీన్ని యెట్లాచెతామని ఆలోచించు కొన్నారు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=counsel&oldid=927596" నుండి వెలికితీశారు