బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, సంఘము, కూటము, ఆలోచన సభ.

  • he called a council వొక సభ కూర్చినాడు.
  • they held a council of war కష్టకాలము వచ్చినది యిఖ మనము యేమి చేయవలెననిఆలోచించుకొన్నారు.
  • he held a council with his relations బంధువులను కూర్చిఆలోచించినాడు.
  • a member of council ఆలోచన సభలో వొకడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=council&oldid=927595" నుండి వెలికితీశారు