corrupt
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, చెడిపోయిన, చీకిపోయిన, కుళ్లిన, మురిగిన, పుప్పిపట్టిన, లంచముతీసుకొన్న.
- or vicious దుర్మార్గమైన, దుష్ట.
- corrupt practices దుర్వాడికలు.
- a corrupt judgeలంచగొట్టైన న్యాయాధిపతి.
- a corrupt word అభాసమైన శబ్దము.
- a corrupt phrase యాచమాట,గ్రామ్యము.
- corrupt human nature పతితులు, అనగా మనుష్యులు.
నామవాచకం, s, చెరుపుట, భ్రష్టుచేసుట.
- these books corrupt the mind యీపుస్తకములు బుద్ధిని చెరుపుతున్నవి.
- evil communications corrupt good manners ( 1 Cor.XVI.32 ) కుసంసర్గేణ లోకానాం, శుభంకర్మవినశ్యతి A+ or to bribeలంచమిచ్చి చెరుచుట.
- he tried to corrupt the judge న్యాయాధిపతికి లంచమిచ్చిలోపరుచుకోవలెనని చూచినాడు.
క్రియ', నామవాచకం, చెడిపోవుట, కుళ్ళిపోవుట, పుచ్చిపోవుట.
- to prevent the body from corrupting పీనుగ కుళ్లి పోకుండా.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).