బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, తిని వేసే, అరగకొట్టే, క్షయింపచేసే.

  • rust is corrosive తుప్పు యినుమునుతినివేసేటిది.
  • care is corrosive చింత మనసును చెరిపేటిది.
  • corrosive sublimateఉల్లి పాషాణము.

నామవాచకం, s, తినివేసే మందు, కరగకొట్టే మందు.

  • costic is a corrosive కారము కండనుకోసే మందు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=corrosive&oldid=927544" నుండి వెలికితీశారు