corresponding
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, యీడైన, జతగా వుండే, తుల్యమైన, సరియైన, ప్రతియైన.
- the correspondingparties ఉత్తర ప్రత్యుత్తరములు వ్రాసేవాండ్లు.
- they gave him the title of cpatianwith corresponding pay వాడికి కేప్టన్ అనే పేరు యిచ్చి దానికి తగిన జీతమున్ను యిచ్చినారు.
- a correspondingterm సరియైన శబ్దము, ప్రతిశబ్దము.
- In the year 1845 corresponding with Vishwavasu1845 corresponding సంవత్సరమునకు సరియైన విశ్వావసునామ సంవత్సరములో.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).