బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, శుద్ధముగా వుండడము, సౌష్టవము, తప్పలేకుండా వుండడము.

  • thecorrectness of this statement దీని యొక్క వాస్తవ్యము, నిజము.
  • I doubt the correctness of thisయిది నాకు అనుమానముగా వున్నది.
  • correctness of conduct చక్కన, పరిష్కారము, నిదాణము.
  • the correctness of his conduct prevented this అతను చక్కగా నడిచినందున యిది తప్పింది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=correctness&oldid=927529" నుండి వెలికితీశారు