బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, సభ, గ్రామసభ, అనగా సీమలో ప్రతి పట్ణములో వుండే వర్తకులురాజాజ్ఞ మీద సభ కూడి ఆ వూళ్లో కొన్ని రుసుములు వసూలు చేసి దానిగుండా వీధులుచక్కబెట్టించడము వంతెనలు కట్టించడము మొదలైనవి చేసే సభవారు, శిక్ష జరిగించేటందుకువాండ్లకు మేజస్ట్రీటు అధికారము లేదు.

  • for this the Arabic phrase mist is theappropriate word In the legal sense అధికారము.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=corporation&oldid=927515" నుండి వెలికితీశారు