బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, మూల, కోణము, దిక్కు.

  • It was lying in a corner అది ఒక మూల పడివుండెను.
  • of the eye కడికన్ను, కొలికి, అపాంగము.
  • of the mouth శెలివి.
  • he turned the corner వాడు ఆ మూల తిరిగినాడు.
  • three cornered త్రికోణమైన.
  • but the better word is ముక్కోణమైని, మోచేతి వంపుగా వుండే.
  • corner stone మూల రాయి, కూడలిరాయి, నిట్రాయి.
  • he was the corner stone of their faith వారి మతానకు ఆయనేనిర్వాహకుడు.
  • they tied their handkerchiefs together cornerwise మూలతో మూలను ముడివేసినారు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=corner&oldid=927500" నుండి వెలికితీశారు