బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, grain ధాన్యము.

  • crop of corn పయిరు, సస్యము.
  • a grain of corn గింజ.
  • ahead or ear of corn కంకి.
  • wild corn నివ్వరి, నీవారము.
  • seed corn విత్తనాలు.
  • empty ears of corn తాలు, తప్పగింజలు.
  • a corn field చేను, మెట్ట పొలము.
  • a sheaf of corn పన, వోదె.
  • Indian corn మొక్క జొన్నలు.
  • a sore on the foot &c కోవిపుండు, ఆణి.
  • A corn cutterకోవిపుండుకోసే వైద్యుడు.
  • The corn law ధాన్యమును గురించి యేర్పరచిన చట్టము.
  • a cornmill గోధుమ పిండి విసిరే తిరగలి, గోధుములను పిండి చేసే యంత్రము.

క్రియ, విశేషణం, or to salt flesh ఉప్పు వేసి పక్వము చేసుట, అనగా మాంసముశానా దినములు చెడకుండా వుండేటట్టు వుప్పు వేసి పక్వము చేసుట.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=corn&oldid=927496" నుండి వెలికితీశారు