cordial
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, a medicine మయకమిచ్చే మందు.
- this letter was a cordial to hisheart యీ జాబు వల్ల వానికి ధైర్యము వచ్చినది, వానికి ప్రాణము వచ్చినది.
- he sellscordials బ్రాంది మొదలైన వాటిని అమ్ముతాడు.
విశేషణం, దయారసము గల, మనః పూర్వకమైన, అంతఃకరణ పూర్వకమైన.
- a cordialfriend మనఃపూర్వకమైన స్నేహితుడు.
- a cordial medicine మయకమిచ్చే మందు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).