బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, a cloak పాదుర్లు వేసుకొనే ఒక తరహా భైవాసము.

  • the cope of heavenఖగోళము, ఆకాశము.

క్రియ, నామవాచకం, అడ్డమాడుట, యెదిరించుట, యెదురాడుట.

  • can a child cope with aman బిడ్డ పెద్దవాడితో పోరాడగలుగునా, ఒక బిడ్డ పెద్దవాడికి యీడౌనా. no Telugu poetcan cope with Bhattumurti భట్టుమూర్తి ముందర ఒక తెలుగు కవి నిలువలేడు, భట్టుమూర్తికి యే తెలుగు కవి యీడౌను ?

క్రియ, విశేషణం, to cover or roof పై కప్పు వేసుట.

  • he coped the house withtiles ఆ యింటికి పెంకులు కప్పినాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=cope&oldid=927453" నుండి వెలికితీశారు