convoyed
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, accompanied సంరక్షణ లో వచ్చిన.
- ten ships convoyed by one frigateవొక యుద్ధవాడ వెంట వచ్చిన పది వాడలు, వొక యుద్ధ వాడను అండ చేసుకొని వచ్చిన పదివాడలు, వొక యుద్ధవాడ యొక్క కాపు దారిలో కూడా వచ్చిన పదివాడలు.
- ten shipsarrived convoyed by one frigate వొక యుద్ధ వాడను అసరా చేసుకొని వచ్చి చేరిన పదివాడలు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).