బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియా విశేషణం, వొప్పేటట్టుగా, నమ్మేటట్టుగా, నిశ్చయము గా.

  • the lawyer spokeconvincingly ఆ లాయరు తాను చెప్పేది సరేనని తోచేటట్టుగా మాట్లాడినాడు.
  • he spoke but not convincinglyవాడు మాట్లాడినాడు అయితే సరేనని వొప్పుకొనేటట్టుగా మాట్లాడలేదు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=convincingly&oldid=927409" నుండి వెలికితీశారు