బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, విశేషణం, తీసుకొనిపోవుట, తీసుకొని వచ్చుట, మోసుకొని పోవుట, సాగించుట.

  • this conveys another meaning యిందుచేత వేరే వొక అర్థమౌతుంది.
  • I will conveythem by sea వాటిని సముద్రము మీదుగా తీసుకవస్తాను.
  • do these words convey thatmeaning యీ మాటలు ఆ యర్థమును యిస్తున్నదా ? he conveyed me across theriver నన్ను యేరు దాటించినాడు.
  • the post will convey this letter to you యీ జాబునీకు తపాలులో వచ్చును.
  • he conveyed the estate to his brother ఆ యాస్తితమ్ముడిపరము చేసినాడు.
  • the wind conveyed the smell to me ఆ వాసన నాకుగాలివాటుగా వచ్చినది.
  • he conveyed the intelligence to me నాకు తెలియచేసినాడు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=convey&oldid=927400" నుండి వెలికితీశారు