బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, ఒక మతము విడిచి వేరే మతములో ప్రవేశించినవాడు, కులముచొచ్చినవాడు.

 • a convert to the Christian religion కిరస్తు మతములో ప్రవేశించినవాడు.
 • I am now become a convert to your opinion నీ మాటే సరి అని నాకు యిప్పుడు తోచినది,నీవు చెప్పేదే సరి అని యిప్పుడు ఒప్పినాను.

క్రియ, విశేషణం, కూర్చుట, చేయుట.

 • he converted many people బహుమందిని తనమతస్థులుగా చేసినాడు, బహుమంది తన మతమును అవలంబించేటట్టు చేసినాడు.
 • his words converted them వీడి మాటల వల్ల వాండ్లు తిరిగిరి, దోవకు వచ్చిరి.
 • he converted the house into a school ఆ యింటిని పళ్ళికూటముగా చేసినాడు.
 • he converted the hat into a bag ఆ టోపిని సంచిగా చేసుకొన్నాడు.
 • he converted the jewel into moneyసొమ్ము అమ్మి రూకలు చేసుకొన్నాడు.
 • he says he can convert iron into goldయినుమును బంగారు చేస్తానంటాడు.
 • he converted them to his over opinions తనకుతోచినట్టుగా వాండ్లకున్ను తోచేటట్టు చేసినాడు.
 • he converted the charity found to his own purposes ఆ ధర్మరూకలను స్వంత వ్రయము చేసుకొన్నాడు.
 • he is converted to their opinions వాడికిన్ని వీండ్ల బుద్ధే పట్టుబడ్డది.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=convert&oldid=927392" నుండి వెలికితీశారు