బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, సంభాషణ, సల్లాపము, యిష్టాలాపము, ముచ్చట, మాట్లాడడము.

  • some conversation took place కొన్ని మాటలు జరిగినవి.
  • to turn the conversation పులిమి పుచ్చుట, వేరేమరి వొక ప్రస్తావన చేసుట.
  • or behaviour నడక, ప్రవర్తన.
  • carnal conversation సంభోగము, రతి.
  • criminal conversation వ్యభిచారము, రంకు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=conversation&oldid=927387" నుండి వెలికితీశారు