బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, assistance సహాయము, అనుకూలము.

  • of money & c చందా,పంచివేత.
  • a contribution which is levied by force దండుగ తక్కిసము.
  • they laid thecountry under contribution వాండ్లు ఆ దేశము కొల్లపెట్టినారు వాండ్లు ఆ దేశములో దండుగలుపట్టినారు.
  • he sent a contribution to the news paper అన్యూసు పేపరులో వేసే లాగున ఒకసంగతి వ్రాసి పంపించినాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=contribution&oldid=927340" నుండి వెలికితీశారు