బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, యిచ్చుట, ఒదుగుట, సహాయము చేయుట.

  • they contributed much money towards this యిందుకు బహురూకలను సహాయము చేసినారు.
  • he contributed hi said అతను సహాయము చేసినాడు.
  • all these books contribute their aid యీ పుస్తకాలన్నిఒదుగుతవి.
  • all these things contributed to ruin him వాణ్ని చెరపడానకు అన్ని కూడినవి,మూడినవి.
  • all these contribute to show that he is your friend యీ వ్యాపారములన్నివాడు నీకు హితుడనడమునకు వుపబలమౌతవి.

క్రియ, నామవాచకం, సహాయమౌట, అనుకూలించుట.

  • this contributed to their downfall వాండ్లు యిందు చేత చెడిపోయినారు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=contribute&oldid=927339" నుండి వెలికితీశారు