బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, విరుద్ధమైన, విరోధమైన, ప్రతికూలమైన, వ్యతిరిక్తమైన.

  • contrary to hisinclinations వాడికి అసమ్మతముగా.
  • he took a plan contrary to mine నా యుక్తినివ్యత్యస్తముగా ఒక యుక్తి చేసినాడు.
  • a contrary wind యెదురుగాలి.
  • those of the contrary side ప్రతిపక్షస్థులు, ప్రతికక్షివాండ్లు.
  • can you prove the contrary? అట్లా కాదని నిరూపించగలవా ? for any thing I know to the contrary he is living there still బహుశా వాడు యిప్పటికిన్ని అక్కడనే వుండును.
  • they may be partners ; I know nothing to the contrary వాండ్లు పాలికాపులుగా వుంటే వుండవచ్చును నేనేట్లా కాదనేది, దానికి అన్యధా నా కేమిన్ని తెలియదు.
  • on the contrary supposition కాని పక్షమందు, లేని పక్షమందు.
  • you say he is gone; on the contrary I know that he is here వాడు పోయినాడంటావు అట్లా కాదు వాడు యిక్కడ వున్నాడు నాకు తెలుసును.
  • on the contrary అట్లా కాకుండా.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=contrary&oldid=927334" నుండి వెలికితీశారు