బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, plu.

  • పరస్పర విరోధము లు, అసంబంధములు.
  • arguing by contraries విరుద్ధహేతువును పట్టి సాధించడము.
  • " he refused my last request so I think hewill grant this one " this is called arguing by contraries మునుపుఅడిగినందుకు ఓపనన్నాడు గనుక యిప్పుడు అడిగితే ఒప్పునేమో.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=contraries&oldid=927332" నుండి వెలికితీశారు