contradiction
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, కాదనడము, లేదనడము విరుద్ధము, వ్యత్యాసము, అసంగతము,వితండావాదము.
- this is a plain contradiction of that అది యెక్కడ యిది యెక్కడ.
- this is a contradiction of what he said before వాడు ముందు చెప్పినదానికి యిప్పుడు చెప్పినదానికివిరుద్ధముగా వున్నది, అసంగతముగా వున్నది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).