బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, విశేషణం, కాదనుట, లేదనుట, విరుద్ధముగా చెప్పుట, ప్రతిషేధించుట,అడ్డమాడుట.

  • he contradicted me నేను చెప్పినది కాదన్నాడు.
  • he contradicted himself స్వవాక్యవిరోధము చేసినాడు, ముందుగా ఒకటి వెనక ఒకటి చెప్పినాడు.
  • these letters contradict one another యీ జాబులు ఒకటికొకటి విరుద్ధముగా వున్నవి.
  • the apocryphal or contradicted books ప్రక్షిప్తకాండలు, అప్రసిద్ధమైన కాండలు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=contradict&oldid=927326" నుండి వెలికితీశారు