contracted
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, సంకుచితమైన, సంగ్రహమైన, తగ్గించిన, చేసిన, తీసుకొన్న.
- his arm was contracted by disease రోగము వల్ల వాడి చెయ్యి యీడ్చుకొని పోయినది a contracted browచిట్లించిన ముఖము.
- a man of contracted mind లోభి, కుత్సితుడు.
- a man of a very contractedintellect మూఢుడు, మూర్ఖుడు.
- the limbs of a dwarf are contracted మరుగుజ్జువానిఅవయవములు కురుచనై వుంటవి.
- here a word is omitted, the sentence beingcontracted యిక్కడ ఒక శబ్దమును విడచిపెట్టి వాక్యాన్ని సంకుచితము చేసినాడు.
- this syllable is contracted యీ అక్షరము లోపము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).